"విశిష్ట జ్యువలర్స్ వారి" బంగారు ఆభరణాల ప్రదర్శ.."
"కొత్త డిజైన్స్ తో విశిష్ట జ్యువలర్స్ వారి" బంగారు ఆభరణాలు"
జూబ్లీహిల్స్...విశిష్ట జూవెలర్స్ వారి బ్రైడల్ సింఫోనీ.
రానున్న వివాహ శుభముహూర్తం ల సీజన్ సందర్బంగా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ జూబ్లీహిల్స్ వారు నవ వధువులకు ప్రత్యేక బ్రైడల్ సింఫోనీ పేరిట బంగారు, వజ్రాభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్ స్టోర్ నందు ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ప్రదర్శన ప్రారంభించారు.విశిష్ట వారి బ్రైడల్ సింఫోనీ సీజన్లో అత్యున్నతమైన పనితనం తో తయ్యారు చేయబడిన బంగారు ఆభరణాలు, జాతి రాళ్లతో పొదగబడిన నకిషి, విక్టోరియాన్ హెరిటేజ్ ఆభరణాలు, కుందన్ ఆభరణాలు, పోల్కి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.ప్రపంచపు ఉత్తమమైన వజ్రాభరణాలు, అంతర్జాతీయ గుర్తింపు పత్రంతో వివాహమునకు అవసరమైన వడ్డాణలు, హారాలు, వజ్రాల గాజులు, పెళ్లి కూతురుకు కావలసిన అన్ని ఈవెంట్ లకి తగ్గట్లు ప్రదర్శిస్తున్నారు.ఈ ప్రత్యేక ఆభరణాలే కాక, విశిష్ట మేనేజ్మెంట్ ప్రత్యేకమైన డిస్కౌంట్, ఆఫర్ లు కూడా మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వని విధమైన రీతిలో వినియోగదారులను ప్రోత్సహించే విధంగా అందిస్తున్నారు.మార్కెట్ లో విశిష్ట జ్యువలరీ అందిస్తున్న ఈ కలెక్షన్ లను, ఆఫర్ లను వినియోగదారులను ప్రోత్సహించేలా విశిష్ట జ్యువలరీ యాజమాన్యం కొత్త కలెక్షన్స్ ను ప్రదర్శించారు.
ఈ సందర్బంగా వశిష్ట జ్యువలరీ బంగారు ఆభరణాల తరుగు పై 40శాతం, డిస్కౌంట్, మజూరి లేదు. వజ్రాల ఆభరణా లపై తరుగు 50శాతం, మజూరి లో 50శాతం, ప్రత్యేక తగ్గింపు. వజ్రాల ధర ఒక క్యారెట్ 52 వేల 999 రూపాయలు గా నిర్ణయించారు. ఈ ఆఫర్ అన్ని ఆభరణాల శ్రేణి పైన వర్తించును.
0 Comments