60 కి పైగాప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది . ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది TV9. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం 1, HITEX, హైటెక్ సిటీ , హైద్రాబాదులో TV9 Sweet Home Real Estate & Interior Expo సంప్రదించండి .
0 Comments