ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, బాలీవుడ్ మోస్ట్ హాపెనింగ్ అక్ట్రెస్ సున్నిలియోన్ హీరోయిన్లుగా నటించిన జిన్నా చిత్రం ఈ నెల 21న థియేటర్ లో విడుదల కావడానికి సిద్ధం అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రీయేట్ చేస్తుంది. తాజాగా జిన్నా మూవీ ట్విట్టర్ లో ఇండియా ట్రెండింగ్ అవుతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత కోన వెంకట్ అందించగా, ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిన్నా రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది.
0 Comments