బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహణ

ప్రత్యేక ఆహ్వానం

బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహణ :

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి ని అధికారికంగా ఈ నెల 18న (18.08.2022) హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు తొలిసారిగా చారిత్రక బహుజన వీరుడు పాపన్న జయంతి ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో ఉన్న అన్ని గౌడ సంఘాల ముఖ్య నాయకులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు, గీత పారిశ్రామిక సహకార సంఘాల కార్యవర్గ సభ్యులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక వేత్తలు, ఇదే ప్రత్యేక ఆహ్వానం గా భావించి ప్రతి ఒక్కరూ ఆనందంగా, భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

మీ....

Dr.శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ,
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి.

Post a Comment

0 Comments