పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ
తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులు: నందమూరి తారకరామారావు గారి కుటుంబ సభ్యులు
శ్రీనందమూరి జయకృష్ణగారు
శ్రీమతి& శ్రీ గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు గారు
శ్రీ నందమూరి మాధవి మణి సాయికృష్ణ గారు
శ్రీమతి లక్ష్మి హరికృష్ణ గారు
శ్రీనందమూరి మోహన కృష్ణ గారు (విగ్రహ దాత)
శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు
శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిగారు
శ్రీమతి&శ్రీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు
శ్రీనందమూరి రామకృష్ణ గారు
శ్రీమతి&శ్రీ కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్ గారు
శ్రీనందమూరి జయశంకర్ కృష్ణ గారు
శ్రీమతి పరిటాల సునీత గారు
0 Comments