సి ఎస్ బి ,ఐ ఏ ఎస్ అకాడమీ
గారి సమక్షంలో, దాదాపు 30సంవత్సరాలకు పైగా ఫోటోగ్రఫీ రంగంలో అనుభవం ఉన్న *డా. ఇప్పలపల్లి రమేష్ ఎడిట్ పాయింట్ ఇండియా* వారి సహకారంతో సీనియర్ జర్నలిస్ట్ మరియు మహిళా వ్యాపారవేత్త *వీవ్ మీడియా పౌండర్ ,సీఈవో* అయిన *శ్రీమతి కొప్పుల వసుంధర నరేందర్*
*సౌత్ టి. వి,*
*ఫిల్మ్ & టెలివిజన్ సెలబ్రిటీస్ అవార్డ్స్ 2022* కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. 25 వెండి తెర విభాగాలకు, 20 బుల్లి తెర విభాగాలకు సంబందించిన సాంకేతిక నిపుణుల ప్రతినిధులు, కళాకారులు దాదాపు 80 మందిని సత్కరిస్తూ, వారితో పాటు కళలకు సంబంధించిన ఇతరతర మాధ్యమాల ప్రముఖ వ్యక్తులను అవార్డ్స్ తో సత్కరించారు. ప్రముఖ వెల్ నెస్ సెంటర్స్ రిఫ్లెక్షన్స్ మరియు ఏసెన్స్ స్పాన్సర్షిప్ చేయగా
ఈ కార్యక్రమానికి
*ముఖ్యఅతిథిలుగా*
**బుల్లితెర దర్శకులు, నిర్మాత,* **నటులు* అయిన
*బుల్లితెర లెజెండ్**
*శ్రీ నాగబాల సురేష్ కుమార్** గారు
*మిస్ ఇండియా మూవీ ఫేమ్* *డైరెక్టర్ నరేంద్రనాథ్ యద్దనపూడి*
*బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్*
*టాలివుడ్ స్మార్ట్ యాక్టర్* *మానస్ నాగులపల్లి*
*భరత్ సేవా ఫౌండర్*
*అనిల్ కుమార్** గారు పాల్గొన్నారు.
అసంఘటిత రంగాలైనా వెండితెర, బుల్లితెర, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్) కు సంబందించి ఎన్నో వేల మంది కార్మికులకు భారత్ సేవ సంస్థ ఎం.డి పాసినిబిల్లి అనిల్ కుమార్ గారి సహకారంతో సాంకేతిక నిపుణులకు మరియు కళాకారులకు వర్తించే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన ఆరోగ్య భద్రత, జీవనోపాధి పెంఛన్స్ మరియు రెండు లక్షల విలువచేసే ఈ-శ్రామ్ ఇన్సూరెన్స్ కార్డుల లబ్దిని చేకూర్చే విధంగా అన్ని రంగాల కార్మిక వర్గానికి స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించబోతున్నారు.. అలాగే సౌత్ టి. వి డిజిటల్ మాధ్యమాల ద్వారా సాంకేతిక నిపుణులను భాగస్వాములను చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందించనున్నారు...
0 Comments