గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న శివ నాగేశ్వరరావు 'దోచేవారెవరురా'..

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న శివ నాగేశ్వరరావు 'దోచేవారెవరురా'..

IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మధ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బిత్తిరి సత్తి,అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్ తో సహా పలువురు నటీనటులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.

టెక్నికల్ టీమ్:

బ్యానర్: IQ క్రియేషన్స్ 
దర్శకుడు: శివనాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
PRO: లక్ష్మీ నివాస్

Post a Comment

0 Comments