16 రోజుల పసికందు ( బాబు) మృతి....
ఊపిరితిత్తుల సమస్య ఉందని Mar- 31 న సాయంత్రం సర్జరి చేసిన ఆసుపత్రి వైద్యులు...
సర్జరీ success అని చెప్పిన ఒక గంటతరువాత ముక్కులో నుండి రక్తం వచ్చి మరణం అని అంకుర హాస్పిటల్ చెప్పడం జరిగింది.
దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు...
మరణానికి కారణం అడిగితే సమాదానము ఇవ్వని అంకుర హాస్పిటల్ యాజమాన్యం...
బాధితులది మిర్యాలగూడ.
నల్లగొండ జిల్లా.
0 Comments