మహిళల కోసం ప్రత్యేకమైన ఉద్యోగ వెబ్‌సైట్ షీజాబ్స్ డాట్ ఇన్ ( www.shejobs.in) . సుప్రసిద్ధ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలోచన దశలో ఈ ఆలోచనను ప్రశంసించిన ఆయన ఈ పోర్టల్‌కు పేరు సూచించడంతో పాటుగా మహిళలు మరియు వారి కలలకు నడుమ ఉన్న అంతరాన్ని షీజాబ్స్ తొలగించనుందన్నారు. మగవారితో పోలిస్తే అత్యంత శక్తివంతమైన వారు మహిళలని వారు మరింత శక్తివంతం కావాల్సిన అవసరం లేదన్నారు. షీజాబ్స్ వ్యవస్థాపకురాలు స్వాతి నెలభట్లను ప్రశంసించిన ఆయన ఓ చిత్రం తీయడం కంటే ఓ స్టార్టప్‌ను నిర్వహించడమే కష్టమన్నారు. స్వాతి ఆలోచనలను ప్రశంసించారు.
షీజాబ్స్‌లో నమోదు చేసుకునేందుకు www.shejobs.in చూడవచ్చు.
మరింతగా తెలుసుకునేందుకు సంప్రదించండి...INSTAGRAM // @shejobs
TWITTER // http://www.twitter.com/shejobs
FACEBOOK // http://www.facebook.com/shejobsportal
0 Comments