Grand Launch Bliss Royale VSG Project at Siddapur, Near Hyderabad

Grand Launch Bliss Royale VSG Project at Siddapur, Near Hyderabad

బ్లిస్స్ రాయల్ విఎస్ జి వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ లాంఛ్..

 వి ఎస్ జి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బ్లిస్స్ రాయల్ వీకెండ్ హోమ్స్ అతిపెద్ద ప్రాజెక్ట్ ని హైదరాబాద్ దగ్గర లోని సిద్ధపూర్ లో చాలా ఘనంగా ప్రారంభించారు.

 బ్లిస్స్ రాయల్ అతిపెద్ద ప్రాజక్ట్ ని ఆదివారం నాడు చాలా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డాన్స్, అంప్రాపలి షిండే, బ్యాండ్ డైనమిక్, ఎల్ ఈ డి డాన్స్, డ్రమ్స్ షోస్ తో చాలా ఘనంగా జరిగింది. బ్లిస్స్ రాయల్ ప్రాజెక్టు ప్రీమియం HMDA ఆమోదం పొందిన గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ డిజైన్ తో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ లాంచ్ కార్యక్రమంలో టాప్ వి వి ఐ పి లు, టాప్ బిజినెస్స్ మెన్స్, సినీ ప్రముఖులు మరియు రాజకీనాయకులు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు.

బ్లిస్స్ రాయల్ వీకెండ్ హోమ్స్ డైరెక్టర్స్ రవి పనస మరియు జాషువా వోలా పాల్ (Joshua. V) మాట్లాడుతూ బ్లిస్స్ రాయల్ కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తుంది. వి ఎస్ జి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బ్లిస్స్ రాయల్ పేరుతో హైదరాబాద్ దగ్గర లోని సిద్ధపూర్ విలేజ్ లో 40 ఎకరాల్లో ప్రీమియం డిజైన్ తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాము. అంతే కాకుండా మాకు ఉన్న ప్యాషన్ తో ఈ ప్రాజెక్టు ని ఒక డిఫరెంట్ స్టైల్ లో చాలా కొత్తగా నిర్మిచబోతున్నాము ఈ ప్రాజెక్ట్ ని పనస ఇన్ ఫ్రా డెవలపర్స్ ని ప్రమోట్ చేస్తుంది మరియు ట్రూ సిటీ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ చేస్తుంది అని నిర్వహకులు తెలిపారు.

Post a Comment

0 Comments