పునర్నవి భూపాలం ,మహత్ రాఘవేంద్ర ,శ్వేతావర్మ ,సూర్యభరత్ చంద్ర లీడ్ రోల్స్ లో ఆట్ల అర్జున్ రెడ్డి రచన -దర్శకత్వంలొ , తెరకెక్కించిన చిత్రం “సైకిల్ ” ఈ సినిమా అనూహ్యంగా సంక్రాంతి బరిలో జనవరి 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని ఏరియస్ నుండి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
యువతను మెప్పించడానికి తీసిన సైకిల్ సినిమా సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా వచ్చి యువతను అలరిస్తుంది. సరదాగా సాగే ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. సైలెంట్ గా సంక్రాంతికి విడుదలైన సైకిల్ సినిమా అందరిని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది.
0 Comments