“చీమ – ప్రేమ మధ్యలో భామ” యూఎస్ మరియు యూకే లో విడుదల!

“చీమ – ప్రేమ మధ్యలో భామ” యూఎస్ మరియు యూకే లో విడుదల!


శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ”. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ,రమ్య చౌదరి తదితరులు నటించిన ఈ సినిమాకు రవివర్మ సంగీతం అందించారు. 

2020లో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. యువతకు కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండడంతో సినిమాను యూత్ బాగా రిసీవ్ చేసుకున్నారు.

 తాజాగా ఈ మూవీ అమెజాన్ లో అందుబాటులో ఉంది. యూఎస్, యూకే లొని తెలుగు ప్రేక్షకులు "చీమ ప్రేమ మధ్యలో భామ" సినిమాను అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేశారు. సరదాగా సాగే ఈ ప్రేమకథను యూత్ తో పాటు ఫ్యామిలీ కూడా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

https://watch.amazon.com/detail?asin=B08BG62524&territory=US&ref_=share_ios_movie&r=web

Post a Comment

0 Comments