ఆకట్టుకుంటున్న తెలుగమ్మాయి దక్షి గుత్తికొండ!

ఆకట్టుకుంటున్న తెలుగమ్మాయి దక్షి గుత్తికొండ!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది తెలుగు హీరోయిన్స్ లో దక్షి గుత్తికొండ ఒకరు. తాజాగా ఈ హీరోయిన్ ఆర్జీవీ కరోనా వైరస్ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దక్షి తన నటనతో అందరిని అలరించింది.

ఒక తెలుగు ఫ్యామిలీ లో తమిళ అమ్మాయిగా కరోన వైరస్ సినిమాలో దక్షి నటించింది. తన మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ ను అద్భుతంగా చేసింది ఈ అమ్మాయి. కరోనా టైం లో తెలుగమ్మాయి అయిన దక్షి మొదటి సినిమా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం విశేషం. భవిషత్తులో దక్షి మరిన్ని మంచి పాత్రలు చెయ్యాలని కోరుకుందాం.

Post a Comment

0 Comments