సానిప్రో బ్రాండ్ అంబాసిడర్గా దక్షిణాది అందాల తార రష్మిక మందననియమితులయ్యారు. లీడ్ బ్రాండ్ ఇండియా సంస్థ సానిప్రో అల్ట్రా తిన్ శానిటరీ నాప్కిన్స్ బ్రాండ్ ను రష్మిక మందన శనివారం నాడు హైటెక్ సిటీలోని వెస్టిన్ హోటల్ లో ఆవిష్కరిసస్తూ వీటిని తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేశారు.
నటి రష్మిక మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో హైజనిక్ లో రూపొందించిన సానిప్రో ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం ఆనందనియమని అన్నారు.
లీడ్ ఇండియా ప్రతినిధులు
రామకృష్ణ నాగ్, రతన్ గాడేపల్లి, అశోక్ బుద్ధరాజు మాట్లాడుతూ మల్టీ సైజులో ఏడు వరుసల లేయర్ ప్రొటెక్షన్ తో బయోడిగ్రేడబుల్ పౌచ్ సౌకర్యం తో డిస్పోజ్ చేసే విధంగా వీటిని డిజైన్ చేశామన్నారు జూన్ 2021 కల్ల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇక తెలుగు రాష్ట్రాల్లో రూరల్ అర్బన్ మార్కెట్ లో 15 కోట్లకు పైగా సానిటరీ ప్యాడ్స్ ను విక్రయించాలని ధ్యేయం తో ముందుకు వెళ్తున్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా. ఈ ఉత్పత్తుల పై అవగాహన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, బహిష్టు అవైర్నేస్ కంపైన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
0 Comments