Follow Us

Recent posts

View all
యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "మేఘాలు చెప్పిన ప్రేమకథ" SunNXT ఓటీటీలో స్ట్రీమింగ్
Never seen content once again from the makers of Muddy comes another cinematic adventure! – “JOCKEY” Motion Poster Released
ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు సెప్టెంబర్ 19 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
సెప్టెంబర్ 19న అందెల రవమిది గ్రాండ్ రిలీజ్
టీ అర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ టైటిల్ & గ్లింప్స్ విడుదల – సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు ముడిపడిన ఆసక్తికర కంటెంట్
రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక
Abhimanyu Singh finds a new tone in acting everytime he faces camera
ఘనంగా జరుపుకున్న "అనగనగా ఆస్ట్రేలియాలో" మూవీ ట్రయిలర్ లాంచ్
దర్శక దిగ్గజాలు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్లడం సంతోషన్నిస్తుందన్నారు. ఫుల్ ఫన్ రైడ్ గా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు మరింత విజయవంతం చేయాలని మూవీ టీమ్ కు విజయేత్సవ శుభాకాంక్షలు తెలిపారు.14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయిందని అందుకే మంచి రెస్పాన్స్ వస్తుందని మీర్జాపూర్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చెప్పారు. సినిమాలో కామెడీతో పాటు మంచి ఎమోషనల్ ఎంగేజ్ మెంట్ ఉందని డైరెక్టర్ గుర్మీత్ సింగ్ తెలిపారు. కచ్చతంగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రాన్ని చూసి ఎంజాయే చేయండి అని నిర్మాత అల్లూ బాబీ పేర్కొన్నారు. ఫ్యామిలీతో కలిసి చూసే క్లీన్ సినిమా అని చెప్పారు. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఈ సిినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ప్రేక్షకులకు మరింత చేరువ కావాలిన.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే సబ్జెక్ట్ ఈ చిత్రంలో ఉందని తెలిపారు. సినిమా విడుదలై అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.  సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మాతగా శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించిన తాజా చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ తో యూత్ ఫుల్ కామెడీగా దూసుకెళ్తుంది.   అంకిత్ కొయ్య, శ్రియ కొంతం హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో సిినిమా ఆద్యాంతం అలరిస్తున్నారు. నటీనటులు : అంకిత్ కొయ్య, శ్రియ కొంతం, ఇంద్రజ, వెన్నెల కిషోర్,  ప్రశాంత్ శర్మ తదితరులుకథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీ హర్ష మన్నెబ్యానర్ : త్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత : సత్య కోమల్సంగీతం : మార్క్ కే రాబిన్సినిమాటోగ్రఫీ : కే సోమ శేఖర్ ఎడిటర్ : ప్రదీప్ రాయ్డైలాగ్స్ : దీపక్ రాజ్ ఏ, హిరన్మయి కళ్యాణ్, సరద సాయి చెన్నుభొట్లఆర్ట్ డైరెక్టర్ : వినోద్ రవింద్రన్పీఆర్ఓ : హరీష్, దినేష్
కడుపుబ్బా నవ్వించే 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ